Indian captain Virat Kohli and former England skipper Kevin Pietersen's Twitter exchange is winning the internet. Kohli is currently in New Zealand with the rest of the Indian team.
#ViratKohli
#KevinPietersenBromance
#indiavsnewzealand
#rohithsharma
#yazuvendrachahal
#kuldeepyadav
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌లు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహాం చిగురించింది. తాజాగా ట్విటర్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్‌కు పీటర్సన్ తనదైన శైలిలో స్పందించాడు.